1GB రీచార్జ్ చేసుకుంటే అదనంగా 10GB 4G/3G ఇంటర్నెట్ ఇస్తున్న vodafone

Updated on 27-Sep-2016

వోడాఫోన్ కొత్తగా 4G స్మార్ట్ ఫోన్ వాడే vodafone కస్టమర్స్ కు ఒక ఇంటర్నెట్ ఆఫర్ ప్రవేశ పెట్టింది. 28 రోజుల validity కలిగిన 1GB లేదా అంతకుమించి ఉన్న ఇంటర్నెట్ రీచార్జ్స్ చేసుకుంటే అదనంగా 9GB వస్తుంది free గా.

Kerala, Tamil Nadu, Uttar Pradesh, Haryana, Karnataka, Gujarat, West Bengal, Maharashtra, Goa, Assam, North East states, Rajasthan లో ఉన్న కస్టమర్స్ కు అదనంగా వచ్చే 9GB 4G/3G డేటా కేవలం అర్థరాత్రి 12 గం నుండి ఉదయం 6 లోపలే use చేసుకోవాలి. డిల్లి, ముంబై, కోల్కతా కస్టమర్స్ కు ఈ డేటా ఎప్పుడైనా use చేయగలరు.

1GB ఇంటర్నెట్ కు 250 రూ అవుతుంది vodafone లో. డిసెంబర్ 31 వరకూ ఉంది ఆఫర్. ఇది ప్రీపెయిడ్ అండ్ postpaid users కు వర్తిస్తుంది. కేవలం 3G/4G సిగ్నల్స్ ఉన్న ఏరియాస్ లోనే పనిచేస్తుంది ఆఫర్.

కంపెని తెలిపిన లిస్టు లో ఆంధ్రా లేదా తెలంగాణా రాష్ట్రాలు లేవు. అయినా మీరు ఈ లింక్ లోకి వెళ్లి మీ వోడాఫోన్ నంబర్ ను ఎంటర్ చేస్తేనంబర్ కు OTP వస్తుంది. ఇప్పుడు దానిని ఎంటర్ చేస్తే మీకు ఈ ఆఫర్ వర్తిస్తుందో లేదో చెక్ చేసుకోగలరు.

మీ వద్ద కొత్త 4G హ్యాండ్ సెట్ లేకపోయినా, మీ ఫ్రెండ్స్ వద్ద ఉంటే వారి ఫోన్ లో అదే నంబర్ పై ఈ ఆఫర్ పనిచేసే అవకాశాలున్నాయి. అయితే కొత్త 4G handset అంటే 6 నెలలు వరకూ ఆ 4G ఫోనులో ఎప్పుడూ వోడాఫోన్ సిమ్ వేసి వాడకపోవటం. 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :