digit zero1 awards

పాత రేట్లకే డబుల్ 4G ఇంటర్నెట్ డేటా అనౌన్స్ చేసిన Vodafone

పాత రేట్లకే డబుల్ 4G ఇంటర్నెట్ డేటా అనౌన్స్ చేసిన Vodafone

Vodafone అన్ని 4G ప్లాన్స్ లో prices మార్చకుండా డేటా లిమిట్ పెంచింది. ఈ 4G ప్లాన్ మార్పులు ఆల్రెడీ ఉన్న ప్రీపెయిడ్ కస్టమర్స్ మరియు కొత్తగా సిమ్ తీసుకునే వారికీ కూడా వర్తిస్తాయి.

ఏకంగా 50% డేటా పెంచింది. అంటే డబుల్ డేటా ఇస్తుంది ఇప్పుడు అవే పాత prices కు.  ప్రస్తుతానికి డిల్లీ లో ప్లాన్స్ అనౌన్స్ చేసింది. అన్ని స్టేట్స్ కు త్వరలోనే వస్తుంది అని అంచనా.

255 rs – 1GB 4G వచ్చేది గతంలో ఇప్పుడు  2GB 4G డేటా వస్తుంది.

459 rs – 3GB 4G ఉండేది ఇప్పుడు 6GB 4G ఇస్తుంది.

559 rs – 4GB ఉండేది గతంలో ఇప్పుడు 8GB డేటా ఇస్తుంది అదే ప్రైస్ కు.

నిన్ననే ఎయిర్టెల్ unlimited ఫ్రీ వాయిస్ కాల్స్ ప్లాన్స్ అనౌన్స్ చేసింది దేశం అంతటా, వాటి డిటేల్స్ ఈ లింక్ లో చూడగలరు. క్రింద కంపెని తెలిపిన డిటేల్స్ చూడగలరు.

Some Sample Double Data Offers (*There are more data packs available under this offer)

MRP

4G Pack Benefit

Extra 4G Data

Validity

255

1GB

1GB

28

459

3GB

3GB

28

559

4GB

4GB

28

999

10GB

10GB

28

1999

20GB

20GB

28

 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo