ట్విట్టర్ సీఈఓ Dorseey అకౌంట్ మొన్న శనివారం హాక్ అయ్యింది అని మీడియా రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఎందుకంటే అతని అకౌంట్ నుండి అనుమానాస్పద ట్వీట్స్ పోస్ట్ అయ్యియి.
Engadget రిపోర్ట్స్ ప్రకారం Jack Dorseey అకౌంట్ నుండి కొన్ని video clips పోస్ట్ అయ్యాయి. తరువాత తెల్లవారుజామున 2:50 గం లకు 'Hey, its OurMine, we are testing your security' అనే ట్వీట్ పోస్ట్ అయ్యింది.
అయితే వెంటనే ట్వీట్ delete కూడా అయ్యింది అని రిపోర్ట్స్. Vine నెట్వర్క్ కు ట్విటర్ అకౌంట్ కు ఒకే పాస్వర్డ్ వాడటం వలన లేదా వేరే థర్డ్ పార్టీ సర్వీసెస్ కు కనెక్ట్ అవటం వలన హాక్ అయ్యుండవచ్చు అని అంచనా.
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile