49 inches ఫుల్ HD LED టీవీ అమెజాన్ లో 25,990 రూ లకు సెల్ అవుతుంది. ఒరిజినల్ ప్రైస్ 33,990 రూ ఉంది. బ్రాండ్ TCL. మోడల్ L49D2900.
ఇది lightning డీల్. lightning deal అంటే కొంత సమయం తరువాత డీల్ ఉండదు. ఒరిజినల్ ప్రైస్ కే సేల్ అవుతుంది. సో ఈ టీవీ డీల్ సాయింత్రం 6 తరువాత ఉండదు.
కొనాలనుకునే వారు క్రింద యూసర్ కామెంట్స్ అండ్ ప్రశ్న-జవాబు సెక్షన్ ద్వారా రివ్యూస్ తెలుసుకొని తీసుకోవటం బెటర్. ఉన్న రెండు కస్టమర్ రివ్యూస్ ఫుల్ 5 స్టార్ తో ఉన్నాయి.
ఈ లింక్ లో అమెజాన్ లో సెల్ అవుతుంది టీవీ.