టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ జియోకు క్లీన్ చిట్ ఇచ్చింది
జియోకి క్లీన్ చిట్ ఇచ్చిన ఇచ్చిన ట్రాయ్
జియోకి క్లీన్ చిట్ ఇచ్చిన ఇచ్చిన ట్రాయ్
టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ జియోకు క్లీన్ చిట్ ఇచ్చింది
మిగతా త్రిలేక కంపనీలు అభ్యాంతరాల మీద అభ్యంతరాలు వెల్లడిస్తున్నాయి జిఓ ఉచిత ఆఫర్ సరికాదు అని మిగతా టెలికాం కంపెనీలకు తీరని నష్టాం వస్తుందని టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ జియోకు కంప్లైంట్ చేశాయి
కాకపోతే ఆశ్చర్యకరంగా ఉచిత ఆఫర్ పై చేసిన అభ్యంతరాలను తోసిపుచ్చుతూ టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ జియోకు క్లీన్ చిట్ ఇచ్చింది
ఫ్రీ తారిఫ్ ఆఫర్లు లైఫ్ టైం ఇవ్వడం కుదరదని వాదించిన టెల్కోలకు షాకిస్తూ ట్రాయ్ జియోకు పచ్చ జెండా ఊపింది . జియో ప్రకటించిన వెల్కం ఆఫర్, హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ రెండూ వేరువేరు అని తేల్చి చెప్పింది
కాబట్టి వినియోగదారులు ఉచిత డేటా, వాయిస్ సేవలు మార్చి 31, 2017 వరకు విచ్చల విడిగా యూస్ చేయవచ్చు .
ఇప్పుడు జియో ఫ్రీ ఆఫర్ కి ఎటువంటి అభ్యంతరాలు లేవు . అయితే వొడాఫోన్ వేసిన కేసులో జియోకి సమస్యగా మారింది
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile