సూపర్ విజువల్ (VFX) ఎఫెక్ట్స్ తో దుమ్మురేపుతున్న బాహుబలి 2 ట్రైలర్
ఒకపక్క టెలికాం మార్కెట్ లో JIO ప్రభంజనం , రెండవ పక్క కట్టప్ప బాహుబలి ని ఎందుకు చంపాడని తెలుకోవాలి అని ఆత్రుత.
ప్రజలను పిచ్చెక్కిస్తున్నాయి . బాహుబలి పార్ట్ 1 చూసిన తరువాత ప్రపంచం మొత్తం బాహుబలి 2 సినిమా గురించి కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తుంది . అయితే ఈ వెయిటింగ్ కి కొంతవరకు తెరపడిందనే చెప్పాలి . ఈ రోజు ఉదయం రిలీస్ అయిన బాహుబలి 2 ట్రైలర్ సూపర్ విజువల్ ఎఫెక్ట్స్ తో దుమ్మురేపుతుంది. సినిమా విడుదల అయ్యేవరకు ఈ ట్రైలర్ చూసి ఆనందించండి . బాహుబలి 2 చిత్ర మేకింగ్ లో విజువల్ ఎఫెక్ట్స్ (VFX) టెక్నాలజీ ది పెద్ద హస్తమే వుంది . విజువల్ ఎఫెక్ట్స్ (VFX) టెక్నాలజీ లేకుండా బాహుబలి చిత్రం పూర్తవటం కష్టమనే చెప్పాలి. విజువల్ ఎఫెక్ట్స్ (VFX) ద్వారా వెనుకనున్న బ్యాక్ గ్రౌండ్ ఎఫెక్ట్స్ సూపర్ గా వచ్చాయని చెప్తున్నారు . సాధారణం గా కొన్ని సీన్స్ ను రియల్ షూట్ చేయటం కుదరదు . కానీ అటువంటి సీన్స్ ను చాలా సులభముగా విజువల్ ఎఫెక్ట్స్ (VFX) ద్వారా చిత్రీ కరించవచ్చు. విజువల్ ఎఫెక్ట్స్ కంప్యుటర్ లోని యానిమేషన్ సహాయము తో లేదా కంపోజిటింగ్ సాఫ్ట్వేర్ ద్వారా తయారుచేస్తారు. మీరు ఈ చిత్రం ప్రత్యక్షంగా చూసినప్పుడు విజువల్ ఎఫెక్ట్స్ (VFX) ప్రాముఖ్యత ఎంతవుందో తెలుస్తుంది.
Lenovo Power Bank PB410 5000mAh – Silver, అమెజాన్ లో 946 లకు కొనండి
Intex IT-PB11K 11000mAH Power Bank (Black), అమెజాన్ లో 929 లకు కొనండి