Telecom Regulatory Authority of India (TRAI) ఇండియన్ మేజర్ టెలికాం నెట్వర్క్స్ అయిన ఎయిర్టెల్, vodafone అండ్ ఐడియా కు 3050 కోట్లు ఫైన్ వేసింది.
కారణం – రిలయన్స్ Jio కు ఇవ్వవలసిన అన్ని ఇంటర్ కనెక్షన్ పాయింట్స్ ఇవ్వటానికి నిరాకరించినందుకు. ఈ నెట్ వర్క్స్ సపోర్ట్ చేయకపోవటం వలన..
Jio లో 75% కాల్ ఫెయిల్యూర్ రేట్ ఉందని Jio వెల్లడించింది. ఎప్పటినుండో రిలయన్స్ TRAI కు ఫిర్యాదులు చేయగా TRAI ఫైనల్ గా fine వేసింది.
గతంలో ఇతర టెలికాం నెట్ వర్క్స్ "మా నుండి సరిపడా పాయింట్స్ వెళ్తున్నాయి, కాని Jio ప్రిపరేషన్ ఏమి లేకుండా రావటం వలన కాల్ ఫెయిల్యూర్స్ వస్తున్నాయి అని డిబేట్ చేసింది.
సో ఇక నుండి Jio ద్వారా అందిరకీ కాల్స్ వెళ్తాయి అని అంచనా.