మరలా పనిచేస్తున్న ఫేమస్ టోరెంట్ సైట్

మరలా పనిచేస్తున్న ఫేమస్ టోరెంట్ సైట్

మొన్ననే torrentz.eu అనే టోరెంట్స్ లిస్టింగ్ ఫేమస్ వెబ్ సైట్ shutdown చేయబడినట్లు అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇది మరలా వర్క్ చేస్తుంది.

అయితే ఇది clone సైట్ రూపంలో వచ్చింది. అంటే వెబ్ సైట్ పేరుతో slight గా మారుతుంది. same అదే కంటెంట్ అండ్ functionality ఉంటుంది.

సో కొత్త సైట్ torrentz2.eu అనే పేరుతో అందుబాటులోకి వచ్చింది. ఇదే విధంగా దీని కన్నా ముందు బ్లాక్ అయిన kickass టోరెంట్స్ మరలా clone సైట్  తో పనిచేస్తుంది అని రిపోర్ట్స్.

Motion Picture Association అనే హాలివుడ్ సినిమా సంస్థ ఇచ్చిన నోటిస్ కారణంగా KAT ను బ్లాక్ చేయటం జరిగింది.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo