Lloyd 1.5 Ton 3 Star AC పై ఈరోజు అమెజాన్ బిగ్ డీల్స్ అందుకోండి.!

Lloyd 1.5 Ton 3 Star AC పై అమెజాన్ ఈరోజు బిగ్ డీల్స్ అందించింది
కొత్త ఏసీ కొనాలని చూస్తున్న వారు అమెజాన్ ఆఫర్ చేస్తున్న ఈ డీల్ ను పరిశీలించవచ్చు
ఈ స్ప్లిట్ ఏసీని మంచి ఆఫర్ ధరకే అందుకోవచ్చు
Lloyd 1.5 Ton 3 Star AC పై అమెజాన్ ఈరోజు బిగ్ డీల్స్ అందించింది. 2025 సమ్మర్ కోసం కొత్త ఏసీ కొనాలని చూస్తున్న వారు ఈరోజు అమెజాన్ ఆఫర్ చేస్తున్న ఈ డీల్ ను పరిశీలించవచ్చు. ఈ ఏసీ 5 ఇన్ 1 కన్వర్టబుల్ ఫీచర్ మరియు యాంటీ వైరల్ ఫిల్టర్ వంటి మరిన్ని ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈరోజు అమెజాన్ ఆఫర్ చేస్తున్న డీల్స్ తో ఈ స్ప్లిట్ ఏసీని మంచి ఆఫర్ ధరకే అందుకోవచ్చు. మరి అమెజాన్ ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ స్ప్లిట్ ఏసీ డీల్ పై ఒక లుక్కేద్దాం పదండి.
Lloyd 1.5 Ton 3 Star AC : ఆఫర్స్
అమెజాన్ ఇండియా ఈరోజు లాయిడ్ యొక్క GLS18I3FWAGC మోడల్ 1.5 టన్ 3 స్టార్ స్ప్లిట్ ఏసీ పై ఈ డీల్స్ అందించింది. ఈ ఏసీ అమెజాన్ నుంచి 42% డిస్కౌంట్ తో రూ. 34,490 ఆఫర్ ధరకే లభిస్తుంది. ఈ ఏసీ పై ఈరోజు అమెజాన్ రూ. 1,000 కూపన్ డిస్కౌంట్ మరియు రూ. 2,500 రూపాయల ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అందించింది.
ఈ రెండు ఆఫర్స్ తో ఈ ఏసీని కేవలం రూ. 30,990 రూపాయల అతి తక్కువ ధరకే అందుకోవచ్చు. ఈ స్ప్లిట్ ఏసీని HDFC క్రెడిట్ కార్డ్ ఆప్షన్ తో కొనుగోలు చేసే వారికి ఈ రూ. 2,500 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. Buy From Here
Also Read: అండర్ రూ. 2,500 ఈరోజు అమెజాన్ ఆఫర్ చేస్తున్న సబ్ ఉఫర్ Soundbar డీల్స్ ఇవే.!
Lloyd 1.5 Ton 3 Star AC : ఫీచర్స్
ఈ లాయిడ్ 1.5 టన్ 3 స్టార్ ఏసీ ఇన్వర్టర్ కంప్రెసర్ తో వస్తుంది. తుప్పు పట్టని బ్లూఫిన్ యవాపరేటర్ కాపర్ కాయిల్స్ కలిగి ఉంటుంది. ఈ ఏసీ 52 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలో కూడా బాగా పని చేస్తుందని కంపెనీ తెలిపింది. ఈ ఏసీలో 2 ఎయిర్ వే స్వింగ్, స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్, PM 2.5 ఎయిర్ ఫిల్టర్, లో గ్యాస్ డిటెక్షన్, క్లీన్ ఫిల్టర్ ఇండికేషన్ మరియు టర్బో కూల్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.
ఈ లాయిడ్ ఏసీ PCB పై 5 సంవత్సరాలు మరియు కంప్రెసర్ పై 10 సంవత్సరాల వారంటీ కలిగి ఉంటుంది. అంతేకాదు,ఈ ఏసీ 100% కాపర్ కండెన్సర్ కాయిల్స్ తో వస్తుంది. ఈ ఏసీని ఈరోజు అమెజాన్ నుంచి కేవలం 30 వేల రూపాయల బడ్జెట్ ధరలో అందుకునే అవకాశం ఉంది.