రిలయన్స్ Jio నెట్ వర్క్ అన్ని చోట్లా ఉంది కాని preview ఆఫర్ పేరుతో 3 నెలలు పాటు 4G unlimited ఇంటర్నెట్ మరియు VoLTE HD స్టాండర్డ్ కాల్స్(ఇంటర్నెట్ కాల్స్ కాదు) ను అందించే సిటీస్ కొన్నే ఉన్నాయి అని తెలుస్తుంది రిలయన్స్ Jio సైట్ ద్వారా.
ఆంధ్ర ప్రదేశ్ లో ప్రివ్యూ ఆఫర్ సపోర్ట్ చేసే జిల్లాలు/సిటీస్ –
తెలంగాణా లో Jio ప్రివ్యూ ఆఫర్ సపోర్ట్ చేసే జిల్లాలు/సిటీస్ –
మొత్తం దేశంలో ఎన్ని సిటీస్ లో Jio ప్రివ్యూ ఆఫర్ పనిచేస్తుంది అనేది తెలుసుకోవటానికి ఈ లింక్ లోకి వెళ్ళగలరు. ఈ లిస్టు కంపెని అఫీషియల్ గా పొందిపరిచినది. మీరు గుర్తుపెట్టుకోవలసిన మరో విషయం – ఇక్కడ లేని సిటీస్ లో ప్రివ్యూ ఆఫర్ ఉండకపోవచ్చు ఏమో కాని, 4G సిగ్నల్ మాత్రం ఉండవచ్చు అనే chances ఉన్నాయి. ఎందుకంటే కంపెని పర్టికులర్ గా "ప్రివ్యూ ఆఫర్" సపోర్ట్ చేయని సిటీస్ అని పేర్కొంది లిస్టు పైన.
అయితే ఈ లిస్టు లేని మా జిల్లాలలో Jio unlimited ప్రివ్యూ ఆఫర్ పనిచేయదా?
లిస్టు లో లేదంటే పనిచేయదనే చెప్పాలి కంపెని ఇచ్చిన సమాచారం ప్రకారం. అయితే incase సపోర్ట్ చేసినా, లిస్టు లో ఇంకా పేరు అప్ డేట్ కావకపోవటం వంటివి జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. సో మీరు దగ్గరిలోని రిలయన్స్ స్టోర్ కు వెళ్లి అడిగి తెలుసుకోవటం బెటర్.
ఎందుకు Jio సిమ్ కొన్ని స్టోర్స్ లో అన్ని 4G ఫోనులకు ఇవ్వటం లేదు అని తెలుసుకోవటానికి ఈ లింక్ లోకి వెళ్ళగలరు.
అసలు కంపెని అందరికీ అందుబాటులోకి తేవకముందు అఫీషియల్ గా ఆగస్ట్ 24 వ తేదీ వరకూ ఏ ఫోనులకు సపోర్ట్ ఇచ్చింది తెలుసుకోవటానికి ఈ లింక్ లోకి వెళ్ళగలరు.
Jio సిమ్ ను ఎలా తీసుకోవాలి, unlimited preview ఆఫర్ ను ఎలా యాక్టివేట్ చేయాలి అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ లింక్ లో చూడగలరు.
Jio సిమ్ పై ఉన్న టోటల్ డౌట్స్ ను క్లియర్ చేస్తూ ఒక ఆర్టికల్ వ్రాయటం జరిగింది. ఈ లింక్ లో చూడగలరు.