రూ.103కే 120జీబి 4జీ

Updated on 13-Apr-2017
HIGHLIGHTS

telenor కొత్త ప్లాన్ తో సిద్ధమైంది

రూ.103కే 120జీబి 4జీ,
మార్కెట్  లో కొత్త ఒరవడి  సృష్టించేందుకు  telenor  కొత్త  ప్లాన్ తో సిద్ధమైంది. 60 రోజుల డేటా బెనిఫిట్స్‌తో పాటు 90 రోజుల వాయిస్ బెనిఫిట్స్ అందుబాటులో ఉంటాయిటెలినార్ నెట్‌వర్క్‌లో జాయిన్ అయిన యూజర్లు స్టార్టింగ్  క్రింద రూ.103 ప్యాక్‌ను రీచార్జ్ చేసుకున్నట్లయితే 60 రోజుల డేటా బెనిఫిట్స్‌తో పాటు 90 రోజుల వాయిస్ బెనిఫిట్స్ లభిస్తాయి. ఈ ప్లాన్  లో డేటా బెనిఫిట్స్‌లో  60 రోజులకు రోజుకు 2జీబి చొప్పున 4జీ డేటా లభిస్తుంది. అలాగే  రూ.103 ప్యాక్ 90 రోజుల పాటు వాయిస్ కట్టర్‌లా పనిచేస్తుంది. ప్యాక్‌తో పాటు కంపెనీ ఆఫర్ చేసే రూ.25 టాక్‌టైమ్‌లో నిమిషానికి 25 పైసలు వసూలు చేస్తారు.ఈ 90 రోజుల వ్యవధిలో మీరు ఎన్ని రీచార్జులు చేసినా  కాల్‌‌కు 25 పైసలు మాత్రమే . టెలినార్ అందిస్తోన్న మరో ఆఫర్‌లో , టెలినార్ యూజర్లు ఈ ఆఫర్ టెలినార్ 4జీ అందుబాటులో ఉన్న హైదరాబాద్, విశాఖపట్నం, ఆగ్రా ఇంకా వారణాసి సర్కిళ్లలో మాత్రమే అందుబాటులో ఉంటుందిరూ.249 పెట్టి రీచార్జ్ చేసుకుంటే  28 రోజుల  లో  రోజుకు 2జీబి డేటాతో పాటు అన్‌లిమిటెడ్ లోకల్ ఇంకా ఎస్‌టీడీ కాల్స్  ఉంటాయి.   

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :