గూగల్, మైక్రోసాఫ్ట్, ముకేష్ అంబానీలు సంవత్సరానికి ఎవరు ఎక్కువ & ఎంత సంపాదిస్తున్నారు..

గూగల్, మైక్రోసాఫ్ట్, ముకేష్ అంబానీలు సంవత్సరానికి ఎవరు ఎక్కువ & ఎంత సంపాదిస్తున్నారు..

లేటెస్ట్ గా నిన్న గూగల్ కంపెని సీఈఓ – ఇండియన్ అయిన sundar pichai యొక్క annual సాలరీ ను బయటకు వెల్లడించింది కంపెని. 652,500 డాలర్స్ అంటే 4,33,06,425 రూ తీసుకుంటున్నారు సంవత్సరానికి గూగల్ సీఈఓ.

దీనితో ఇప్పుడు అమెరికా లోని టాప్ pay packages తీసుకుంటున్న లిస్ట్ లో జాయిన్ అయ్యారు సుందర్. ఇది టోటల్ క్యాష్( $ 652,500 = 4,33,06,425 రూ) మరియు క్లాస్ C షేర్స్ అమౌంట్(  99.8 మిలియన్ డాలర్స్ ) అంతా కలిపి.

దీనితో తేలిన మరొక విషయం ఏంటంటే మైక్రోసాఫ్ట్ కు సీఈఓ గా వ్యవహరిస్తున్న సత్య నాదెళ్ళ ను కూడా మించారు sundar. సత్య నాదెళ్ళ 84.3 మిలియన్ డాలర్స్ అంటే 5,59,49,91,000 రూ తీసుకుంటున్నారు సంవత్సరానికి.

pepsi co డ్రింక్స్ కంపెని కు సీఈఓ గా ఉన్న ఇండియన్ లేడీ Indra Nooyi $19.1 million అంటే సంవత్సరానికి  1,26,76,67,000 రూ శాలరీ తీసుకుంటున్నారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మెన్ ముకేష్ అంబానీ యొక్క one ఇయర్ సాలరీ 15,00,00,000 రూ. లాస్ట్ but నాట్ లిస్ట్ నోకియా కంపెని కు సీఈఓ గా వ్యవహరిస్తున్న ఇండియన్ రాజీవ్ సూరి సంవత్సరానికి 9,29,18,000 తీసుకుంటున్నారు.

గూగల్ సీఈఓ sundar కు వచ్చే one ఇయర్ సాలరీ తో కొనగలిగేవి…
1. 242 రోల్స్ రాయిస్ ఫాంటమ్ extended వీల్ base ఎడిషన్స్
2. 1,54,615 Nexus 6P 128GB స్మార్ట్ ఫోన్స్
3. 65 మిలియన్ డాలర్స్ లకు ప్రపంచంలోనే బెస్ట్ ప్రైవేట్ జెట్ అయిన Gulfstream G650 ప్రైవేట్ విమానం.
4. రీసెంట్ గా రిలీజ్ అయిన Bugatti Chiron ను 2.6 మిలియన్ల డాలర్స్ కు కొనగలరు మరియు మిగిలిన డబ్బులతో ఐలాండ్ కు గాని లేదా స్పేస్ కు గాని ట్రిప్ వేయగలరు. 

Souvik Das

Souvik Das

The one that switches between BMWs and Harbour Line Second Class. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo