ఆస్ట్రో భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ మానవజాతిని ఈ 100 ఏళ్ల లోపు భూమి వదిలి వేయాలని ఆదేశించాడు. . హాకింగ్ చెప్పినదేమిటంటే 100 ఏళ్ల తరువాత భూమి పై ఏ జీవనం మిగిలి ఉండదు . అందుకే సమయం మించిపోకముందే మనుషులందరూ ఈ భూమి ని వదిలి ఇంకొక ప్లానెట్ కి వెళ్ళిపోవాలి .
స్టీఫెన్ ఈ మధ్యన బీబీసీ కోసం కొత్త డాక్యూమెంటరీ ‘Expedition New Earth’ పై పని చేస్తున్నారు. ఈ డాక్యుమెంటరీ బీబీసీ యొక్క ‘Tomorrow’s World’ సిరీస్ కింద బ్రాడ్ కాస్ట్ అవ్వబడుతుంది. .
ఈ డాక్యూమెంటరీ లో స్టీఫెన్ ఈ విధముగా వివరించబోతున్నారు . ఏ విధముగా అయితే మానవ జాతి క్లయిమేట్ చేంజ్ లాంటి సమస్యలు పరిష్కరించడానికి విఫలమైంది . స్టీఫెన్ మానవ జాతి ని హెచ్చరించటమనేదీ కొత్త విషయం ఏమీ కాదు.
ఇంతకు ముందర ఎన్నోసార్లు వార్న్ చేసాడు . టెలిగ్రామ్ యొక్క రిపోర్ట్ ప్రకారం స్టీఫెన్ తన పాత స్టూడెంట్ తో విశ్వమంతా తిరిగి మానవుడు వేరే గ్రహానికి వెళ్ళీ జీవనం సాగించవచ్చని నిర్ధారించాడు.
బీబీసీ యొక్క ‘Tomorrow’s World’ సిరీస్ 14 ఏళ్ల తరువాత మరల టీవీ లో ప్రసారమవుతుంది. గతం లో సిరీస్ యొక్క టెలికాస్ట్ 1965 లో చేయబడింది. ఆ తరువాత 38 ఏళ్ల పాటు కొనసాగింది. ఏడాది 2003 లో దీని ఆఖరి టెలికాస్ట్ జరిగింది.