Sony నుంచి Extra Bass హెడ్ ఫోన్స్ మరియు స్పీకర్స్
18 గంటల నిరంతర సంగీతం ప్లే చేయవచ్చు.
Sony నుంచి Extra Bass హెడ్ ఫోన్స్ మరియు స్పీకర్స్
18 గంటల నిరంతర సంగీతం ప్లే చేయవచ్చు.
సోనీ భారత్ లో Extra Bass లైన్ అప్ 2017 ప్రవేశపెట్టింది. కంపెనీ ఈ లైన్ క్రింద భారత్ లో రెండు కొత్త హెడ్ ఫోన్స్ మరియు 4 పోర్ట్రబుల్ స్పీకర్స్ ని లాంచ్ చేసింది. ఈ హెడ్ ఫోన్స్ ధర Rs 2,790 .
ఈ హెడ్ ఫోన్స్ సేల్స్ భారత్ లో ఏప్రిల్ 20 నుంచి మొదలు .భారత్ లో లాంచ్ అయ్యే పోర్ట్రబుల్ స్పీకర్స్ యొక్క ధర Rs. 3,590 గా వుంది. ఈ స్పీకర్స్ సేల్ 25 ఏప్రిల్ నుంచి మొదలవుతుంది. Extra Bass లైన్ అప్ లో MDR-XB950B1, MDR-XB550AP మరియు MDR-XB510AS లు లాంచ్ చేయబడ్డాయి.
ఈ 3 హెడ్ ఫోన్స్ ధర Rs 12,990, Rs 3,290, Rs 2,790 . కంపెనీ యొక్క వాదనల ప్రకారం పోర్ట్రబుల్ స్పీకర్స్ 18 గంటల వరకు మ్యూజిక్ ప్లే చేస్తుంది.
కంపెనీ యొక్క ఈ హెడ్ ఫోన్స్ Sony Headphones Connect తో కంపాటబుల్ . ఈ హెడ్ ఫోన్స్ లో ఇంటిగ్రేటెడ్ మైక్ మరియు మరియు హ్యాండ్స్ ఫ్రీ కాలింగ్ కోసం Bluetooth కూడా ఇంటిగ్రేట్ చేయబడింది. ఇటీవల చైనీస్ మొబైల్ తయారీదారు Xiaomi తన హెడ్ఫోన్లను భారతదేశం లో సోమవారం ప్రవేశపెట్టింది . భారత్ లో ఈ హెడ్ ఫోన్స్ ధర Rs. 2,999 .
భారత్ లో ఈ ఇయర్ ఫోన్స్ Mi.com ఈరోజు మధ్యాహ్నం 12 గంటలనుంచి మొదలు . కంపెనీ ఈ హెడ్ ఫోన్ కి Mi Headphones Comfort అని పేరు పెట్టింది.
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile