65% డిస్కౌంట్ తో 449 రూ లకు సోనీ క్వాలిటీ ప్రీమియం హెడ్ ఫోన్స్ deal

Updated on 29-Dec-2016

65% డిస్కౌంట్ తో సోనీ స్టీరియో On-Ear హెడ్ ఫోన్స్ Tata వెబ్ సైట్ లో సెల్ అవుతున్నాయి. ఇవి హెడ్ పై బాండ్ మాదిరి డిజైన్ కలిగి ఉన్నాయి. ప్రస్తుతం డీల్ ప్రైస్ 449 రూ. ఒరిజినల్ ప్రైస్ 1,290 ఉంది. సౌండ్ క్వాలిటీ వైజ్ గా బాగుంటుంది. అదనపు సమాచారం కొరకు 42 users రివ్యూ చదవగలరు. 26 5 స్టార్ రేటింగ్స్, 16 4 స్టార్ రేటింగ్స్ ఉన్నాయి. కంఫర్ట్ గా కూడా ఉంటుంది హెడ్ సెట్. వైట్ కలర్ లో డిజైన్ ప్రీమియం గా అనిపిస్తుంది. హెడ్ బ్యాండ్ ను extend చేసుకోగలరు హెడ్ సైజ్ కు తగ్గట్టుగా. ears పై హెడ్ సెట్ కంఫర్ట్ గా ఉంటుంది. ఈ లింక్ లోకి వెళ్లి Sony MDR-ZX110A వైట్ కలర్ హెడ్ ఫోన్ ను కొనగలరు.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :