స్నాప్ డీల్ లో డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్ పేమెంట్స్ పై 10% instant డిస్కౌంట్
ఆన్ లైన్ షాపింగ్ సైట్స్ లో కాష్ ఆన్ డెలివరి పేమెంట్స్ ను కాన్సుల్ చేసిన తరువాత COD కు అనుకూలంగా స్నాప్ డీల్ మంచి ఐడియా తో వచ్చింది. దీనిపై కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ లింక్ లో చదవగలరు.
సో స్నాప్ డీల్ మరలా ఇప్పుడు మరొక అనౌన్సుమెంటు చేసింది. స్నాప్ డీల్ సైట్ లో డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్స్ చేస్తే మీకు వెంటనే 10% కాష్ బ్యాక్ వస్తుంది.
maximum 500 రూ మాత్రమే తగ్గుతుంది. అంటే 5000 రూ లకు మించిన వస్తువులు కొంటే 500 రూ తగ్గుతుంది. ఈ రోజు తో ముగియనున్న ఈ ఆఫర్ మొబైల్ సైట్స్ మరియు డెస్క్ టాప్ సైట్స్ లో పనిచేయనుంది.
payment సెక్షన్ లో Bank Offers అని ఉంటుంది. దాని లోకి వెళ్లి డిస్కౌంట్ ను అప్లై చేయగలరు. వెంటనే 10% డిస్కౌంట్ అప్లై అవుతుంది. ఆ తరువాత ఐటెం ను కొనగలరు. ఈ లింక్ లో సైట్స్ COD ను బాన్ చేయటం పై ఆర్టికల్ వ్రాయటం జరిగింది.
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile