కొత్త సంవత్సర కానుకగా మీకు నచ్చిన వారికి గిఫ్ట్ ఇవ్వలనుకుంటున్నారా.!

Updated on 03-Jan-2023
HIGHLIGHTS

కొత్త సంవత్సర కానుకగా మంచి గిఫ్ట్

రోజువారి జీవితంలో ఉపయోగపడేలా వుండే గిఫ్ట్

ఈ గిఫ్ట్ ను మీరు నేరుగా కొనుగోలు కూడా చేసే వీలుంది

కొత్త సంవత్సర కానుకగా మీకు నచ్చిన వారికి గిఫ్ట్ ఇవ్వలనుకుంటున్నారా? అయితే, మీరు వారికీ నచ్చే విధంగా ఒక మంచి గిఫ్ట్ గురించి ఈరోజు చెప్పబోతున్నాను. కొత్త సంవత్సరం మొత్తం మీకు నచ్చినవారు మిమ్మల్ని గుర్తుంచుకునేల మరియు వారి రోజువారి జీవితంలో ఉపయోగపడేలా వుండే గిఫ్ట్ గురించి మనం మాట్లాడుకుందాం మరియు ఈరోజు చూద్దాం. అంతేకాదు, ఇక్కడ అందించిన లింక్ పైన నొక్కడం ద్వారా ఈ గిఫ్ట్ ను మీరు నేరుగా కొనుగోలు కూడా చేసే వీలుంది. 

   

1. ZEBRONICS Sound Bomb X1 3-in-1

జీబ్రానిక్స్ లేటెస్ట్ గా విడుదల చేసిన ఈ బెస్ట్ ప్రోడక్ట్ మీకు నచ్చిన వారికీ ఒక మంచి గిఫ్ట్ అవుతుంది. ఎందుకంటే, ఇది  మూడు లాభాలను ఒకే దగ్గర అందిస్తుంది. ఇది TWS ఇయర్ ఫోన్, బ్లూటూత్ స్పీకర్ మరియు టార్చ్ లైట్ గా కూడా పనిచేస్తుంది. అంతేకాదు, ప్రస్తుతం ఈ 3-in-1 ప్రోడక్ట్ అమెజాన్ నుండి 65% డిస్కౌంట్ తో కేవలం రూ.1,399 రూపాయలకే లభిస్తోంది. Buy From Here

2. PTron Bassbuds Fute 5.1

PTron లేటెస్ట్ గా తీసుకొచ్చిన ఈ TWS ఇయర్ బడ్స్ బడ్జెట్ ధరలో మీకు నచ్చిన వారికీ ఇవ్వదగిన ఒక మంచి గిఫ్ట్ అవుతుంది. ఎందుకంటే, ఈరోజు అమెజాన్ నుండి 76% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ.799 రూపాయలకే లభిస్తోంది. అంటే, 1,000 రూపాయల కంటే తక్కువ ఖర్చుతోనే మీకు నచ్చిన వారికి మంచి గిఫ్ట్ ఇవ్వవచ్చు. ఇది 13mm స్పీకర్లు మరియు గొప్ప బ్యాటరీ బ్యాకప్ తో వస్తుంది. Buy From Here

3. truke Buds BTG1

మీ నచ్చిన ఏవరు మంచి గేమర్ లేదా మూవీస్ ఎక్కువగా ఇష్టపడే వారైతే ఈ TWS ఇయర్ ఫోన్ వారికీ నచ్చుతుంది. ఎందుకంటే, ఈ బడ్స్ 60ms లో లెటెన్సీ మరియు ENC తో ఆకట్టుకుంటుంది. అంతేకాదు, ఈరోజు అమెజాన్ నుండి 69% డిస్కౌంట్ తో కేవలం రూ.1,099  ధరతో లభిస్తోంది కాబట్టి, మీ బడ్జెట్ లో కూడా ఉంటుంది. Buy From Here

4. 3D Moon Lamp 7 Colour Changeable

ఈ కొత్త సంవత్సరం మీ పిల్లకు మీరు ఇవ్వతగిన గొప్ప గిఫ్ట్ గా ఈ 3D Moon Lamp గురించి చెప్పవచ్చు. ఈ మూన్ ల్యాంప్ అచ్చంగా ఆకాశంలో చందమామ లాగానే కనిపిస్తుంది మరియు ఏడు అందమైన రంగుల్లో వెలుగ గలదు. అంతేకాదు, ఎకో ఫ్రెండ్లి మెటీరియల్ మరియు టచ్ కంట్రోల్స్ తో వస్తుంది. ఈ మూన్ ల్యాంప్ ఈరోజు అమెజాన్ నుండి 53% డిస్కౌంట్ తో కేవలం రూ.616 రూపాయలకే లభిస్తోంది. Buy From Here

5. Noise ColorFit Pulse Grand Smart Watch

ప్రస్తుత ఉరుకుల పరుగుల కాలంలో మీకు ఇష్టమైన వారి ఆరోగ్యాయాన్ని అనునిత్యం తెలియ చేసే ఒక స్మార్ట్ వాచ్ వుండడం చాలా మంచి విషయం. ఈ విషయంలో Noise ColorFit Pulse Grand Smart Watch మీకు సహాయం చేయగలదు. ఈ స్మార్ట్ వాచ్ పెద్ద 1.69 ఇంచ్ డిస్ప్లే, 60 స్పోర్ట్ మోడ్స్ మరియు SpO2 మోనిటరింగ్ తో మీకు సహాయపడుతుంది. ఈ స్మార్ట్ వాచ్ ఈరోజు అమెజాన్ నుండి 63% డిస్కౌంట్ తో కేవలం రూ.1,499 రూపాయలకే లభిస్తోంది. Buy From Here 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :