సామ్సంగ్ గెలాక్సీ Tab A మోడల్ ను అఫిషియల్ విడుదల చేసింది. Dutch దేశం లోని కంపెని అఫీషియల్ వెబ్ సైట్ లో ఇది లిస్టు అయ్యింది.
ఇదే సిరిస్ లో 2015 లో కూడా కంపెని రెండు టాబ్లెట్స్ ను రిలీజ్ చేసింది. 2016 లో రిలీజ్ అవనున్న TAB A 7 in డిస్ప్లే తో Wifi తో వస్తుంది.
దీనిలో సిమ్ ఏమి లేదా. 1.3GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1.5GB ర్యామ్, 8gb ఇంబిల్ట్ స్టోరేజ్ అండ్ 200GB sd కార్డ్ సపోర్ట్, 5MP అండ్ 2MP కేమేరాస్ ఉన్నాయి.
4000 mah బ్యాటరీ, ఆండ్రాయిడ్ లాలి పాప్ తో రానున్న ఈ టాబ్లెట్ ప్రైస్ మరియు ఇండియన్ availability పై ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు. ఎందుకంటే dutch లో కూడా డివైజ్ కేవలం లిస్టు అయ్యింది కంపెని దీనిపై ఎటువంటి అనౌన్సుమెంట్స్ చేయలేదు ఇంకా.
స్మార్ట్ ఫోన్లె 5.5 నుండి 6 inches తో పెద్ద డిస్ప్లే లతో రావటం వలన టాబ్లెట్స్ వినియోగం తగ్గుమొఖం పడుతుంటే, కంపెని టాబ్ సిరిస్ ను కంటిన్యూ చేయటం ఆశ్చర్యంగా ఉంది.