Samsung Galaxy Tab S3 భారత్ లో లాంచ్ చేయబడింది

Samsung Galaxy Tab S3  భారత్ లో లాంచ్ చేయబడింది

Samsung Galaxy Tab S3  భారత్ లో లాంచ్ చేయబడింది .  భారత్ లో దీని ధర Rs. 47,990 ఇప్పుడు ఈ ట్యాబ్  అమెజాన్ లో సేల్స్ కి అందుబాటులో కలదు . 
దీనితో  పాటుగా  కంపెనీ  ఒక బుక్  కవర్  ను కూడా ప్రవేశపెట్టింది దీని ధర  Rs. 2,999  అలానే  ఒక పోగొ   కీ బోర్డు  కవర్  కూడా కంపెనీ  ప్రవేశపెట్టింది .  దీని ధర  Rs. 8,499 .

Samsung Galaxy Tab S3 లో ఫీచర్స్  ని చూస్తే  9.7-ఇంచెస్  QXGA సూపర్  AMOLED  డిస్ప్లే అండ్ రెసొల్యూషన్  2048×1536  మరియు ఈ ట్యాబ్  లో నాలుగు  స్టీరియో  స్పీకర్స్  కూడా కలవు . దీనిలో క్వాల్  కామ్ స్నాప్  డ్రాగన్  820 ప్రోసెసర్  తో పాటుగా  4GB RAM  అండ్  32GB ఇంటర్నల్  స్టోరేజ్  కలదు . దీనిని మైక్రో  SD ద్వారా  256GB  వరకు ఎక్స్ పాండ్  చేయవచ్చును .  
దీనిలో కెమెరా  చూస్తే  13MP  ఎంపీ రేర్ కెమెరా  అండ్  5MP  ఫ్రంట్ కెమెరా .  మరియు ఆండ్రాయిడ్  7.0 నౌగాట్  ఆపరేటింగ్  సిస్టం  పై  పనిచేస్తుంది . మరియు దీనిలో  6,000mAh  బ్యాటరీ  అండ్  4G LTE,  వైఫై  బ్లూటూత్  4.2, USB టైప్ -C  మరియు GPS  వంటి ఫీచర్స్  కలవు .  

ఫ్లిప్కార్ట్ లో ఈరోజు కొన్ని ఎలక్ట్రానిక్స్ పై భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo