రిలయన్స్ కమ్యూనికేషన్ తన కొత్త ఆఫర్ ను ప్రవేశపెట్టింది .
ఈ రిలయన్స్ కొత్త ఆఫర్ లో యూజర్స్ కి రోజూ 1జీబీ డేటా అండ్ 1 గంటకు అన్లిమిటెడ్ కాలింగ్ ఫెసిలిటీ లభిస్తుంది .
ఈ కొత్త డేటా ప్యాక్ 31 రూ నుంచి 35 రూ రేంజ్ లో లభిస్తుంది . ఈ ఆఫర్ ని ఆన్లైన్ రీఛార్జ్ లేదా రిటైలర్స్ ద్వారా కూడా పొందొచ్చు . మరియు ఈ ప్లాన్ యొక్క వాలిడిటీ కేవలం 2 డేస్ అండ్ ఈ ప్లాన్ లో రోజూ 1జీబీ డేటా అండ్ 1 గంటకు అన్లిమిటెడ్ కాలింగ్ ఫెసిలిటీ పొందవచ్చును .