రిలయన్స్ డైలీ ప్యాక్ , 33 రూపీస్ కే డైలీ 1GB 4G డేటా అండ్ కాలింగ్ …..!!!

రిలయన్స్ డైలీ ప్యాక్ , 33  రూపీస్ కే డైలీ 1GB 4G డేటా అండ్ కాలింగ్ …..!!!

 రిలయన్స్ కమ్యూనికేషన్ తన కొత్త ఆఫర్ ను ప్రవేశపెట్టింది .

  ఈ రిలయన్స్ కొత్త  ఆఫర్ లో యూజర్స్ కి రోజూ 1జీబీ డేటా అండ్ 1 గంటకు అన్లిమిటెడ్ కాలింగ్ ఫెసిలిటీ లభిస్తుంది . 
ఈ కొత్త డేటా ప్యాక్  31  రూ నుంచి 35  రూ రేంజ్ లో లభిస్తుంది .   ఈ ఆఫర్ ని ఆన్లైన్ రీఛార్జ్ లేదా రిటైలర్స్ ద్వారా కూడా పొందొచ్చు .  మరియు ఈ ప్లాన్ యొక్క వాలిడిటీ కేవలం 2 డేస్ అండ్ ఈ ప్లాన్ లో రోజూ 1జీబీ డేటా అండ్ 1 గంటకు అన్లిమిటెడ్ కాలింగ్ ఫెసిలిటీ  పొందవచ్చును . 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo