Reliance LYF C459 స్మార్ట్ ఫోన్ కంపెనీ వెబ్సైట్ పై లిస్ట్ అయ్యింది . దీని ధర Rs. 4,699 గా వుంది . Reliance LYF C459 విండ్ సిరీస్ కింద లిస్ట్ చేయబడింది . ఈ డివైస్ బ్లూ అండ్ బ్లాక్ కలర్స్ లో లభ్యం .
Reliance LYF C459 లో 4.5- ఇంచెస్ FWVGA డిస్ప్లే అండ్ రిజల్యూషన్ 480×854 పిక్సల్స్ అండ్ దీనిలో 1.3GHz క్వాడ్ కోర్ క్వాల్ స్నాప్ డ్రాగన్ 210 MSM8909 ప్రోసెసర్ కలదు అండ్ 1GB GB RAM అండ్ అడ్రినో 304 GPU గలదు .
ఇది ఆండ్రాయిడ్ 6.0.1 మార్షమేల్లౌ ఆపరేటింగ్ సిస్టం పై పని చేస్తుంది . అండ్ దీనిలో 8GB ఇంటర్నల్ స్టోరేజ్ ఇవ్వబడింది , స్టోరేజ్ ని 128GB వరకు ఎక్స్ పాండ్ చేయవచ్చు .
డ్యూయల్ SIM 4G VoLTE, వైఫై , బ్లూటూత్ 4.0, GPS, మైక్రో USB 2.0 వంటి కనెక్టివిటీ ఫీచర్స్ కలవు.