JIO తన మాట నిలబెట్టుకుంది …!!! JIO నుంచి జస్ట్ Rs. 4,699 వేలకే అమేజింగ్ ఫీచర్స్ తో 4G స్మార్ట్ ఫోన్ లాంచ్…!!!
Reliance LYF C459 స్మార్ట్ ఫోన్ కంపెనీ వెబ్సైట్ పై లిస్ట్ అయ్యింది . దీని ధర Rs. 4,699 గా వుంది . Reliance LYF C459 విండ్ సిరీస్ కింద లిస్ట్ చేయబడింది . ఈ డివైస్ బ్లూ అండ్ బ్లాక్ కలర్స్ లో లభ్యం .
Reliance LYF C459 లో 4.5- ఇంచెస్ FWVGA డిస్ప్లే అండ్ రిజల్యూషన్ 480×854 పిక్సల్స్ అండ్ దీనిలో 1.3GHz క్వాడ్ కోర్ క్వాల్ స్నాప్ డ్రాగన్ 210 MSM8909 ప్రోసెసర్ కలదు అండ్ 1GB GB RAM అండ్ అడ్రినో 304 GPU గలదు .
ఇది ఆండ్రాయిడ్ 6.0.1 మార్షమేల్లౌ ఆపరేటింగ్ సిస్టం పై పని చేస్తుంది . అండ్ దీనిలో 8GB ఇంటర్నల్ స్టోరేజ్ ఇవ్వబడింది , స్టోరేజ్ ని 128GB వరకు ఎక్స్ పాండ్ చేయవచ్చు .
డ్యూయల్ SIM 4G VoLTE, వైఫై , బ్లూటూత్ 4.0, GPS, మైక్రో USB 2.0 వంటి కనెక్టివిటీ ఫీచర్స్ కలవు.
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile