రిలయన్స్ జియో గత వారం లో తన 4G VoLTE ఫీచర్ ఫోన్ ను ప్రవేశపెట్టింది . ఇప్పుడు కొత్తగా వచ్చిన సమాచారం ప్రకారంఅక్టోబర్ లో దీని డ్యూయల్ సిమ్ వేరియంట్ కూడా ప్రవేశపెట్టబడుతుంది .
ఒక వేరియంట్ లో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 205 చిప్సెట్ కలిగి వుంది అలానే రెండవది , స్పెర్డ్ ట్రం ప్రోసెసర్ తో వస్తుంది .
అయితే ఈ సమాచారం క్వాల్ కామ్ ఇండియా ట్విట్టర్ ద్వారా వచ్చింది.
మరిన్ని మంచి డీల్స్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి