Reliance Jio 6 పట్టణాలలో JioFiber Preview offer ను ప్రవేశపెట్టింది.

Updated on 13-May-2017
HIGHLIGHTS

ముంబై ,ఢిల్లీ -NCR, అహ్మదాబాద్ , జాంనగర్ , సూరత్ మరియు వడోదరాలు వున్నాయి.

Reliance Jio  6  పట్టణాలలో  JioFiber Preview offer ను  ప్రవేశపెట్టింది.ఈ పట్టణాలలో'  ముంబై ,ఢిల్లీ -NCR,  అహ్మదాబాద్ , జాంనగర్ ,  సూరత్  మరియు  వడోదరాలు  వున్నాయి. . కంపెనీ  తన ట్విట్టర్  అకౌంట్ లో @JioCare  ద్వారా  ఈ సమాచారం  అందింది. 

 మరియు మిగతా  సిటీ లలో  కూడా  ఈ సర్వీసెస్  రానున్నాయట . JioFiber  కంపెనీ  యొక్క  బ్రాడ్  బ్యాండ్  సర్వీసెస్  పేరు. అనేక  రిపోర్ట్స్  అనుసారం , కంపెనీ  ఈ సర్వీసెస్  ద్వారా  100GB డేటా  100Mbps  స్పీడ్ తో  అందిస్తుంది. .ఈ ఆఫర్  యొక్క  వాలిడిటీ  90 రోజులు  మరియు ఈ ఆఫర్  పొందాలంటే  Rs. 4,500  చెల్లించాలి . డేటా అయిపోయిన  తరువాత  స్పీడ్  1Mbps  కి పడిపోతుంది.  అయితే ఈ సేవలు  జూన్  నెలలో  మొదలు పెట్టటానికి  సర్వ  సన్నాహాలు  చేస్తున్నారు. 

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :