Reliance Jio యొక్క 4G డౌన్లోడ్ స్పీడ్ మిగతాకంపెనీలతో పోలిస్తే అత్యధికం

Reliance Jio  యొక్క  4G డౌన్లోడ్  స్పీడ్   మిగతాకంపెనీలతో  పోలిస్తే   అత్యధికం
HIGHLIGHTS

గత నాలుగు నెలలుగా జియో స్పీడ్ లో ముందంజ లో వుంది .

 ఏప్రిల్  నెలలో  Reliance Jio  యొక్క  4G డౌన్లోడ్  స్పీడ్   మిగతాకంపెనీలతో  పోలిస్తే   అత్యధికం .  జియో  ఏప్రిల్  నెలలో 19.12mbps  స్పీడ్  ను పొందింది . ఈ  సమాచారాన్ని   ట్రాయ్  స్వయంగా వెల్లడించింది .  ట్రాయ్  MySpeed  అప్లికేషన్ ద్వారాగా  డేటా  డౌన్లోడ్  స్పీడ్ ని లెక్కించవచ్చును . 

గత  నెలతో  పోలిస్తే  jio  డౌన్లోడ్  స్పీడ్ గణనీయంగా  పెరిగింది.  ఎందుకంటే  ఏప్రిల్  లో జియో  స్పీడ్  19.12mbps .  అయితే మార్చ్  లో చూస్తే  18.48mbps  వుంది .  గత  నాలుగు  నెలలుగా జియో  స్పీడ్ లో ముందంజ  లో వుంది . 
ఇక ఏప్రిల్  నెలలో ఐడియా  సెల్యూలార్  నెట్వర్క్  స్పీడ్  13.70mbps  అలాగే  వోడాఫోన్  స్పీడ్  13.38mbps . 

Digit.in
Logo
Digit.in
Logo