కంపెనీ ఖరీదు ఎక్కువైన ప్లాన్ ను పునఃపరిశీలించింది, కాని ఇప్పుడు జియో 200 రూపాయల కన్నా తక్కువ ధరతో వచ్చిన ప్లాన్స్ ని పునఃపరిశీలించింది. రూ 149 మరియు 198 రూపాయల రెండు ప్రీపెయిడ్ ప్లాన్ల ను జియో రివైజ్ చేసింది . రివైజ్ తరువాత, రెండు ప్లాన్లలో ముందు కంటే ఎక్కువ డేటాను ఇవ్వాలని కంపెనీ ప్రకటించింది. రెండింటి యొక్క వివరాలు గురించి తెలుసుకోండి.
JIO 149 రూపీస్ ప్లాన్ –
జియో యొక్క ఈ ప్లాన్ 28 రోజులవాలిడిటీ తో వస్తుంది. రివైజ్ తరువాత, వినియోగదారులు ఈ ప్లాన్ లో రోజుకి 1.5GB డేటా మరియు మొత్తం 42 GB డేటా పొందుతారు. గతంలో ఈ ప్లాన్ లో రోజువారీ 1 GB డేటాను మాత్రమే లభ్యం . వినియోగదారులు ఈ ప్లాన్ లో అపరిమిత కాలింగ్ (లోకల్ , STD మరియు రోమింగ్) లను చేయవచ్చు. దీనితో పాటు వినియోగదారులు లోకల్ మరియు నేషనల్ 100 ఎస్ఎంఎస్ రోజువారీ పొందుతారు. దీనితో, వినియోగదారులు జియో యాప్స్ పై ఫ్రీ సబ్స్క్రిప్షన్ పొందుతారు.
JIO 198 రూపీస్ ప్లాన్ –
జియో యొక్క ఈ ప్లాన్ 28 రోజుల వాలిడిటీ తో వస్తుంది . ఈ ప్లాన్ లో, వినియోగదారులకు మొదట్లో 1.5 GB డేటా వచ్చింది. ఇప్పుడు 28 రోజులు ప్రతిరోజూ 2 GB డేటా మరియు 56 GB డేటాను వినియోగదారులు పొందగలరు. దీనితో పాటు, అపరిమిత కాలింగ్ (లోకల్ , STD మరియు రోమింగ్), లోకల్ మరియు నేషనల్ 100 ఎస్ఎమ్ఎస్ ఫ్రీ వంటి ప్రయోజనాలతో ఈ ప్లాన్లు వస్తాయి.