రిలయన్స్ జీయో తన ట్రిపుల్ క్యాష్‌బ్యాక్ ఆఫర్ ని డిసెంబర్ 15 నాటికి పొడిగించింది . ఈ ఆఫర్ జియో ప్రైమ్ సబ్స్క్రైబర్లకు ప్రత్యేకంగా ఉంది మరియు మొదట ఈ ఆఫర్ చివరి తేదీ 25 నవంబర్. జియో ప్రైమ్ యూజర్స్ వారి కనెక్షన్స్ పై 399 లేదా అంతకంటే ఎక్కువ ,2,599 రూపాయల రీఛార్జిలవరకు క్యాష్‌బ్యాక్ ని పొందవచ్చు.
ఈ ట్రిపుల్ క్యాష్‌బ్యాక్ ఆఫర్ ప్రకారం, జియో ప్రైమ్ మెంబర్ రూ. 399 ను రీఛార్జి చేస్తే, అతనికి 400 రూపాయల మొత్తం 100 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ క్యాష్ బ్యాక్ 50 రూపాయల జియో వోచర్లు రూపంలో లభిస్తుంది, ఇవి 8 నెలల వ్యవధిలో వోచర్లు మైజియో అప్లికేషన్ లో పూర్తవుతాయి. అమెజాన్ పే, మోబిక్క్విక్, Paytm మరియు ఫోన్ పే వంటి జియో యొక్క వాలెట్ పార్ట్నర్స్ నుండి వినియోగదారులు రీఛార్జ్ చేస్తే, అప్పుడు వారు 300 రూపాయల తక్షణ క్యాష్‌బ్యాక్ పొందుతారు. గుర్తుంచుకోండి, వినియోగదారులు రు. 399 లేదా అంతకంటే ఎక్కువ రీఛార్జ్ చేయాలి.
జియో వోచర్లు మాత్రమే కాక జియో ప్రైమ్ వినియోగదారుల కు కంపెనీ ఇ-కామర్స్ పార్టనర్ నుండి రూ 1899 వోచర్లు లభిస్తాయి . Ajio. com నుండి కనీస రూ 1500 యొక్కట్రాన్సక్షన్ పై రూ 399 డిస్కౌంట్ లభ్యం . మరియు Yatra. com నుండి ఆల్ రౌండ్ ట్రిప్ పై రూ 1000 డిస్కౌంట్ మరియు వారు డొమెస్టిక్ విమాన టిక్కెట్లు బుక్ పై రూ .500 డిస్కౌంట్ పొందుతారు రిలయన్స్ ట్రెండ్స్ . కామ్ నుంచి రూ 1999 లేదా అంతకంటే ఎక్కువ కొనుగోలు ఫై Rs 500 డిస్కౌంట్ పొందవచ్చు . క్యాష్ బ్యాక్ మరియు వోచర్లు వెంటనే ఉపయోగించవచ్చు.