లేటెస్ట్ గా jio ఒక కొత్త ఆఫర్ ను ప్రవేశపెట్టింది

లేటెస్ట్ గా jio   ఒక కొత్త ఆఫర్ ను ప్రవేశపెట్టింది

లేటెస్ట్ గా jio   ఒక కొత్త ఆఫర్ ను ప్రవేశపెట్టింది . ఈ ఆఫర్ కింద యూజర్స్  కి  224GB  డేటా ఫ్రీ గా లభిస్తుంది  .  కానీ ఈ ఆఫర్ ని పొందుటకు  యూజర్స్  కి   jiofi  మరియు  ఒక కొత్త jio  సిమ్  కార్డు ను తీసుకోవాలి .  దీని తరువాత యూజర్స్  కి  Rs. 99  పే చేసి   jio  ప్రైమ్ మెంబర్షిప్  ను పొందాలి  మరియు దీని తరువాత   jio  కార్డు రీఛార్జ్ చేసుకోవాలి  దీని కింద  Rs. 149, Rs. 309, Rs. 509 అండ్  Rs. 999  ధర గల ప్లాన్స్  అందుబాటులో ఉంటాయి. .

దీని బేసిక్ ప్యాక్  2GB డేటా తో వస్తుంది ,  ప్రతీ నెలా మొత్తం  12  నెలలకు  2GB  డేటా లభిస్తుంది ,  దీని కోసం కేవలం  Rs. 149 ఒక్కసారి పే చేయాలి .  అంటే మీకు   కేవలం  Rs. 149 లో  24GB డేటా లభిస్తుంది .  అయితే నాన్  ప్రైమ్ యూజర్స్  కి దీని కింద కేవలం  Rs. 149 లో  28 రోజులకు  2GB डाटा  డేటా లభిస్తుంది . 

 ఒకవేళ మీరు  Rs. 309  రీఛార్జ్ చేస్తే మీకు ప్రతీ రోజు  1GB  డేటా లభిస్తుంది , దీనిలో  6 రీఛార్జ్  లు చేసుకోవాలి   మరియు దీని కింద మొత్తం  168GB డేటా లభిస్తుంది . ఒకవేళ  Rs. 509  ధర గల ప్యాక్ లో మొత్తం  224GB డేటా లభిస్తుంది , ప్రతీరోజు 2GB డేటా దీనిలో  4 రీఛార్జ్  లు చేసుకోవాలి . 

Digit.in
Logo
Digit.in
Logo