JIO 600+ పట్టణాలలో JIO SIM ఫ్రీ హోమ్ డెలివరీ చేస్తుంది

Updated on 03-Jul-2017

ఇప్పుడు JIO  600+  పట్టణాలలో    JIO SIM  ఫ్రీ హోమ్ డెలివరీ  చేస్తుంది .  దీనితో పాటుగా  కంపెనీ   JIOFI   డివైస్ ని కూడా  90  మినిట్స్ లో   మీ ఇంటికి  డెలివరీ చేసే  ప్రయత్నాలు చేస్తుంది . 

 JIO  4G  SIM  ఫ్రీగా  ఇంట్లో కూర్చుని పొందటానికి  యూజర్స్  కి   JIO  వెబ్సైట్ కి వెళ్లి  అప్లికేషన్ తప్పక పెట్టుకోవాలి . 
, మీ పిన్కోడ్ వేసి అసలు డెలివరీ ఫెసిలిటీ మీ ఏరియా కి వుందో  లేదో చెక్ చేసుకోవాలి .  తరువాత మీ మెయిల్ ID  మెన్షన్ చేయవలిసి వుంది ,  ఇప్పుడు మీకు ఇమెయిల్ లో ఇన్విటేషన్ లభిస్తుంది ,  దీని ద్వారా మీరు   ఈ ఫ్రీ SIM  ని మీ ఇంటికి   డెలివరీ అవ్వటానికి అప్లై చేసుకోవాలి . 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :