రిలయన్స్ జియో మళ్ళీ మరొక్కసారి తన కొత్త స్కీ మ్

Updated on 11-Jun-2017

రిలయన్స్  జియో మళ్ళీ మరొక్కసారి  తన కొత్త స్కీ మ్  తో వచ్చింది . జియో  స్మార్ట్ ఫోన్ యూజర్స్  కోసం  My Jioయాప్  లో ఒక  కొత్త  ఫీచర్  ను తీసుకువచ్చింది . 
జియో  My Jioయాప్  లోMy Vouchers పేరుతో ఒక కొత్త  ఫీచర్  ని జోడించింది .  ఈ ఫీచర్  లో  యూజర్స్ తమ కోసం  డేటా  ప్యాక్ కొనుగోలు  చెయ్యటానికి అతి సులభంగా  రీఛార్జ్  చేసుకోగలుగుతారు . ఇదే కాక యూజర్స్ తన నంబర్  ఫై ఎప్పుడు ఎంత  రీఛార్జ్  చేశారనే  సమాచారం కూడా తెలుసుకోవచ్చు . 

ఈ ఫీచర్  లో   మీ నంబర్  ఏ  కాకుండా   వేరొక నంబర్  ఫై కూడా రీఛార్జ్  చేసుకోవచ్చు .   మొత్తానికి ఈ ఫీచర్ ద్వారాగా  యూజర్  తన  రీఛార్జ్  కు సంభందించిన  ప్రతీ సమాచారం తెలుసుకోవచ్చు.

ఇదే  కాకుండా  అతి  త్వరలో మరో ఫ్రీ  స్కీ మ్  ను ప్రవేశపెట్టనుంది.  ఈ యాప్ ద్వారాగా అయితే ఫ్రీ  స్కీ మ్ ఎలావుండబోతుందని  మరియు దీనివల్ల  లాభాల  గూర్చి  ఇంకా  అధికారిక  సమాచారం లేదు. 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :