రిలయన్స్ జియో ఒక కొత్త ప్లాన్ ను పెట్టబోతుందని సమాచారం. ఈ ప్లాన్ యొక్క ధర Rs. 786 ఈ ఆఫర్ ను రంజాన్ పండుగ సందర్బంగా పెట్టబోతుందని సమాచారం
Rs. 786 ధర గల ప్యాక్ లో అన్లిమిటెడ్ లోకల్ మరియు , STD కాలింగ్ మరియు రోమింగ్ తో పాటుగా 25GB 4G డేటా లభిస్తుంది . రంజాన్ పురస్కరించుకుని ఈ ఆఫర్ ప్రవేశపెట్టడం జరుగుతుంది . ఈ కొత్త ఆఫర్ కింద కంపెనీ అన్లిమిటెడ్ లోకల్ మరియు , STD కాలింగ్ తో పాటుగా డేటా కూడా ఫ్రీ గా ఇస్తుంది . దీని కింద అన్లిమిటెడ్ లోకల్ మరియు STD కాల్స్ తో పాటుగా అన్లిమిటెడ్ డేటా లభిస్తుందని సమాచారం. . ఈ ప్యాక్ ధర Rs. 253 .
అలానే Rs. 345 ధర గల ప్యాక్ కింద యూజర్స్ కి అన్లిమిటెడ్ లోకల్ మరియు STD కాల్స్ తో పాటుగా ప్రతీ రోజు 1GB డేటా లభిస్తుందని సమాచారం. అయితే వీటిగురించి జియో యోచనలో వుంది. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.