రిలయన్స్ జియో ఒక కొత్త ప్లాన్ ను పెట్టబోతుందని సమాచారం

రిలయన్స్  జియో  ఒక కొత్త  ప్లాన్ ను పెట్టబోతుందని  సమాచారం

రిలయన్స్  జియో  ఒక కొత్త  ప్లాన్ ను పెట్టబోతుందని  సమాచారం.  ఈ ప్లాన్ యొక్క ధర Rs. 786 ఈ ఆఫర్ ను రంజాన్  పండుగ సందర్బంగా పెట్టబోతుందని  సమాచారం
Rs. 786 ధర గల ప్యాక్ లో   అన్లిమిటెడ్  లోకల్  మరియు , STD  కాలింగ్  మరియు రోమింగ్ తో పాటుగా  25GB 4G  డేటా లభిస్తుంది . రంజాన్ పురస్కరించుకుని   ఈ ఆఫర్ ప్రవేశపెట్టడం  జరుగుతుంది . ఈ కొత్త ఆఫర్ కింద  కంపెనీ అన్లిమిటెడ్  లోకల్  మరియు , STD  కాలింగ్  తో పాటుగా డేటా కూడా ఫ్రీ గా  ఇస్తుంది .  దీని కింద అన్లిమిటెడ్  లోకల్  మరియు STD కాల్స్ తో పాటుగా అన్లిమిటెడ్  డేటా లభిస్తుందని  సమాచారం. .  ఈ ప్యాక్ ధర  Rs. 253 . 
 అలానే  Rs. 345  ధర  గల ప్యాక్  కింద యూజర్స్  కి అన్లిమిటెడ్  లోకల్  మరియు STD కాల్స్ తో పాటుగా ప్రతీ  రోజు  1GB  డేటా లభిస్తుందని  సమాచారం.  అయితే వీటిగురించి  జియో  యోచనలో  వుంది. ఇంకా  అధికారికంగా  ప్రకటించలేదు.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo