రూ.19, రూ.49, రూ.96 ప్లాన్‌లను లాంచ్ చేసింది
jio సెప్టెంబర్ లో తమ ఉచిత సేవలు ప్రారంభించి దాదాపు 6 మాసాల పాటు నిర్విరామంగా కొనసాగించింది. అయితే ఆ తరువాత ఈ ఆఫర్ పొందాలనుకునే యూజర్స్ ఒకసారి 99 రూ చెల్లించాలిసి ఉంటుంది. 99 రూ చెల్లించి ఈ ప్రైమ్ ఆఫర్ సొంతం చేసుకోవచ్చు. మరియు తరువాత మీరు ప్రతినెలా 303 రూ చెల్లించి అన్ని సేవలను పొందవచ్చు. ఎలాగైతే హ్యాపీ న్యూ ఆఫర్ దొరికిందో ఈ ఆఫర్ మార్చ్ 2018 వరకు చెల్లుబాటులో ఉంటుంది . మరియు దీని క్రింద వినియోగదారులు అపరిమిత లాభాలు పొందుతారు,ఈ jio ప్రైమ్ మెంబర్స్ న్యూ ఇయర్ ఆఫర్ క్రింద వచ్చే లాభాలను మార్చ్ 31 2018 వరకు పొందవచ్చు.రూ.303 చెల్లించటం ద్వారా 28జీబి డేటా జియో ప్రైమ్ యూజర్‌కు లభిస్తుంది. ఈ 28జీబి డేటాను రోజుకు 28 రోజుల పాటు రోజుకు 1జీబి చొప్పున వాడుకోవచ్చుఈ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవటానికి మార్చ్ 31 వరకు టైమ్ వుంది , ఆ తరువాత ఈ ప్రైమ్ మెంబెర్ షిప్ దొరకదు. ఈ అవకాశం కేవలం ఇప్పటి వరకు jio ను వినియోగిస్తున్న మరియు మార్చి 31 లోపు jio లో యాడ్ అయ్యేయూజర్స్ కి మాత్రమే అని ప్రకటించారు. కానీ303 రూ ప్లాన్ కొంచెం కాస్ట్ ఎక్కువ అని భావిస్తున్నారు. అందుకే రిలయన్స్ జియో వారు
యూజర్ల కోసం జియో అందుబాటులోకి తీసుకువచ్చింది. మీ బడ్జెట్ అలానే అవసరాన్ని బట్టి వీటిలో ఏ ప్లాన్‌నైనా మీరు ఎంపిక చేసుకోవచ్చు,బడ్జెట్ పెట్టలేని వారి కోసం రూ.19, రూ.49, రూ.96 ప్లాన్‌లను అందచేస్తోంది.
19 రూ ప్లాన్ తీసుకుంటే 200 ఎంబి4జీ డేటా లభిస్తుంది. మరియు జియో ప్రైమ్ సబ్‌స్ర్కిప్షన్ తీసుకోని వారికి ఈ ప్లాన్ లో భాగంగా 100 ఎంబి 4జీ డేటా మాత్రమే లభిస్తుంది. మిగలినవి అన్ని ఫ్రీ ఒక రోజు వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్‌లో భాగంగా జియో వాయిస్ కాల్స్, యాప్స్, ఎస్ఎంఎస్‌లను ఉచితంగా పొందవచ్చు.ఒకవేళ 49 రూ ప్లాన్ తీసుకుంటే 600 ఎంబి 4జీ డేటా లభిస్తుంది. జియో ప్రైమ్ సబ్‌స్ర్కిప్షన్ తీసుకోని వారికి ఈ ప్లాన్‌లో భాగంగా 300 ఎంబి 4జీ డేటా మాత్రమే లభిస్తుంది. జియో వాయిస్ కాల్స్, యాప్స్, ఎస్ఎంఎస్‌లు ఫ్రీ దీని వాలిడిటీ టైం 3 రోజులు .
ఇక 96 రూ ప్లాన్ తీసుంటే
జియో ప్రైమ్ సబ్‌స్ర్కిప్షన్ తీసుకోని వారికి ఈ ప్లాన్‌లో భాగంగా 600 ఎంబి 4జీ డేటా మాత్రమే లభిస్తుంది
జియో వాయిస్ కాల్స్, యాప్స్, ఎస్ఎంఎస్‌లను ఫ్రీగా పొందవచ్చు. 7జీబి 4జీ డేటా లభిస్తుంది.ఏడు రోజుల వ్యాలిడిటీ