జియో ఎఫెక్ట్ : 4G కనెక్టివిటీ పరంగా భారత్ వరల్డ్ లో 15 వ స్థానం

Updated on 10-Jun-2017
HIGHLIGHTS

భారత్ ఈరోజు 15 వ స్థానము లో ఉండటానికి జియో నే .

 లండన్  యొక్క   వైర్  లెస్  కవరేజ్  మ్యాపింగ్   కంపెనీ  'ఓపెన్ సిగ్నల్ '  తన సర్వే  లో   భారత్  ఇప్పుడు  4G  కనెక్టివిటీ  లో వరల్డ్  లోనే  15 వ స్థానం  లో ఉందని  తెలిపింది .  భారత్ ఈరోజు  15 వ స్థానము  లో ఉండటానికి   జియో  నే . 

 రిలయన్స్  జియో  ఒక  4G VoLTE Only  నెట్వర్క్ .  అంటే  భారత్ లో  108.9  మిలియన్  యూజర్స్   కేవలం  4G ఇంటర్నెట్  ను యూస్  చేస్తున్నారు  ఇదే కాక  Airtel, Vodafone  మరియు  Idea Cellular  యొక్క యూజర్స్  2G, 3G,  మరియు  4G  స్పీడ్ ని యూస్  చేస్తున్నారు.  

 'ఓపెన్ సిగ్నల్ '  యొక్క రిపోర్ట్ ప్రకారం  భారత్ లో  4G  డౌన్లోడ్  స్పీడ్ తక్కువైంది .  భారత్  4G  నెట్వర్క్  పై  సగటు డౌన్లోడ్ వేగం
 5Mbps  అలానే  3G  పై  డౌన్లోడ్  స్పీడ్  4.4Mbps . 

Connect On :