HIGHLIGHTS
భారత్ ఈరోజు 15 వ స్థానము లో ఉండటానికి జియో నే .
లండన్ యొక్క వైర్ లెస్ కవరేజ్ మ్యాపింగ్ కంపెనీ 'ఓపెన్ సిగ్నల్ ' తన సర్వే లో భారత్ ఇప్పుడు 4G కనెక్టివిటీ లో వరల్డ్ లోనే 15 వ స్థానం లో ఉందని తెలిపింది . భారత్ ఈరోజు 15 వ స్థానము లో ఉండటానికి జియో నే .
రిలయన్స్ జియో ఒక 4G VoLTE Only నెట్వర్క్ . అంటే భారత్ లో 108.9 మిలియన్ యూజర్స్ కేవలం 4G ఇంటర్నెట్ ను యూస్ చేస్తున్నారు ఇదే కాక Airtel, Vodafone మరియు Idea Cellular యొక్క యూజర్స్ 2G, 3G, మరియు 4G స్పీడ్ ని యూస్ చేస్తున్నారు.
'ఓపెన్ సిగ్నల్ ' యొక్క రిపోర్ట్ ప్రకారం భారత్ లో 4G డౌన్లోడ్ స్పీడ్ తక్కువైంది . భారత్ 4G నెట్వర్క్ పై సగటు డౌన్లోడ్ వేగం
5Mbps అలానే 3G పై డౌన్లోడ్ స్పీడ్ 4.4Mbps .