ఏప్రిల్ లో తగ్గిన రిలయన్స్ జియో చందాదారులు

Updated on 14-Jun-2017

రిలయన్స్  JIO  8  నెలలలో  100 మిలియన్  యూజర్స్  ని జత  చేసుకుని  చాలా  హ్యాపీ  గా వుంది . ట్రాయ్ రిపోర్ట్స్ ప్రకారం  ఏప్రిల్  లో జియో 3.87 సబ్స్ క్రైబర్స్ గా వున్నారు .   మార్చ్  నెలతో పోలిస్తే  చాలా  తక్కువగా  వున్నారు.  

 మార్చ్  నెలలో జియో  నుంచి  5.83 సబ్స్ క్రైబర్స్   జత జత  అయ్యారు. డిసెంబర్ లో జియో నుంచి  20.3 మిలియన్  చందాదారులు  జత  అవ్వటం గమనార్హం . 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :