రిలయన్స్ కమ్యూనికేషన్స్ సరికొత్తగా సూపర్ వాల్యూ అనే టారిఫ్ ప్లాన్‌ను లాంచ్

Updated on 02-Jun-2017
HIGHLIGHTS

పర్ డే ఒక డేటా కింద 70 రోజుల వాలిడిటీ తో డేటా ను ఉపయోగించుకోవచ్చు

రిలయన్స్ కమ్యూనికేషన్స్ సరికొత్తగా సూపర్ వాల్యూ  అనే  టారిఫ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. ఈ ప్లాన్‌లో  యూజర్లు రూ.148 పే  చేస్తే మొత్తం  70జీబి 4జీ డేటా పర్ డే  ఒక డేటా  కింద  70 రోజుల  వాలిడిటీ  తో డేటా ను ఉపయోగించుకోవచ్చు . 
ఈ  ఆఫర్ లో ఎక్స్ట్రా  50  రూపీస్  టాక్‌టైమ్‌ కూడా లభిస్తుంది . ఈ ప్లాన్‌లో దేశంలో ఏ నెట్‌వర్క్‌కు కాల్ చేసుకున్నా నిమిషానికి 25 పైసలు మాత్రమే ఛార్జ్ చేస్తారు . ఈ ఆఫర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్స్‌లోని RCom యూజర్లకు మాత్రమే అవైలబుల్  గా వుంది . 

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :