Reliance కమ్యూనికేషన్స్ ఇంటర్నెట్ ధమాకా ఆఫర్ అనే సరికొత్త ప్లాన్‌ను లాంచ్ చేసింది

Updated on 30-Jun-2017

Reliance కమ్యూనికేషన్స్ ఇంటర్నెట్ ధమాకా ఆఫర్  అనే సరికొత్త ప్లాన్‌ను  లాంచ్ చేసింది. ఈ ప్లాన్‌లో ఎవరైతే  RCom యూజర్లు రూ.193 పెట్టి రీఛార్జ్  చేస్తారో వారికి  డైలీ  1జీబి  అంటే మంత్  మొత్తం  ఇంటర్నెట్‌ను  యూస్ చేసుకోవచ్చు . 

ఇదే కాక మరో  రెండు సరికొత్త పోస్ట్‌‌పెయిడ్ ప్లాన్‌లను కూడా RCom లాంచ్ చేసింది. వాటిలో  మొదటిది రూ.239  ఈ ప్లాన్‌ను సబ్‌స్ర్కైబ్  చేస్తే  నెలకు 6జీబి డేటా అండ్  అన్‌లిమిటెడ్ కాల్స్  పొందవచ్చు . రూ.333 పోస్ట్ పెయిడ్ ప్లాన్‌లో  నెల మొత్తం  30జీబి డేటా అండ్  1000 నిమిషాల వాయిస్ కాల్స్  పొందవచ్చు. 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :