Redbus.in ట్రావెలింగ్ వెబ్ సైట్ హాకింగ్ కు గురయ్యినట్లు తెలుస్తుంది. సెప్టెంబర్ 15న ఇది జరిగినట్లు సమాచారం. అయితే హాక్ అయినట్లుగా కంపెని కు కూడా తెలిసినట్లు లేదు.
కస్టమర్స్ నుండి ప్రశ్నలు వస్తుండగా కంపెని ఈ విషయాన్ని తెలుసుకుంది. దాదాపు 4,116,187 email ఐడి లు హాక్ అయినట్లు రిపోర్ట్స్.
మీ రెడ్ బస్ అకౌంట్ హాక్ అయిందా లేదా తెలుసుకోవటానికి ఈ లింక్ లోకి వెళ్లి మీ మెయిల్ ఐడి ను ఎంటర్ చేయండి. haveibeenpwned అనే వెబ్ సైట్ కూడా మీ ఐడి హాక్ అయ్యిందో లేదో చెబుతుంది.