రిలయన్స్ కమ్యూనికేషన్ ఒక కొత్త ఆఫర్ ను ప్రవేశపెట్టింది

Updated on 14-Jun-2017

రిలయన్స్  కమ్యూనికేషన్  ఒక కొత్త  ఆఫర్  ను ప్రవేశపెట్టింది. .  ఇప్పుడు కంపెనీ  తన పోస్ట్ పైడ్ ప్లాన్స్ పై 28%  డిస్కౌంట్  ఇస్తుంది.  ఈ డిస్కౌంట్  1 ఏడాది  వరకు వర్తిస్తుంది. 

ఈ ఆఫర్  ను పొందటానికి  కంపెనీ  పోర్టల్ లోకి  వెళ్ళాలి .  అయితే ఈ ఆఫర్   కేవలం  కంపెనీ  4G  సర్కిల్స్  ఫై  లభిస్తుంది. .

ఈ ఆఫర్ కేవలం  Rs. 699, Rs. 499  మరియు  Rs. 299  ధర  గల ప్లాన్స్ లో  అందుబాటులో  కలదు.  డిస్కౌంట్ తరువాత  ఈ  ప్లాన్స్  Rs. 499, Rs. 399  అండ్ Rs. 239  కింద అందుబాటు . దీనిని ఒక ఏడాది  కి చూసుకుంటే  Rs. 2400 డిస్కౌంట్  లభిస్తుంది. . 

Rs. 499  ధర  గల ప్లాన్ లో 30GB (4G/3G/2G) డేటా లభ్యం , దీనితో పాటుగా అన్లిమిటెడ్ వాయిస్  అండ్ లోకల్ అండ్  STD కాల్స్ ఈ నెట్వర్క్ పైన  అయినా దీని యొక్క వాలిడిటీ  30 రోజులు  అలానే  Rs. 399 ధర  గల ప్లాన్  లో  15GB డేటా అండ్ అన్లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. 

Connect On :