రిలయన్స్ కమ్యూనికేషన్ ఇప్పుడు కొత్త ఆఫర్ ప్రవేశపెట్టింది . ఈ ఆఫర్ కంపెనీ తన Wi-పాడ్ ద్వారా ఇస్తుంది . కంపెనీ తన ఆన్లైన్ పోర్టల్ పై ఒక కొత్త ఆఫర్ ను లిస్ట్ చేసింది .
Rcom తన 4G హాట్ స్పాట్ తో బండిల్ డేటా ఆఫర్ ను ఇస్తుంది . ఈ ఆఫర్ కింద కంపెనీ రోజూ 365 రోజుల వరకు 1GB డేటా ఇస్తుంది . Wi-పాడ్ అండ్ డేటా కోసం యూజర్ కి Rs. 5,199 వరకు పే చేయవలిసి ఉంటుంది . దీనిని పూర్తిగా ఒక ఏడాది వరకు పొందవచ్చు .
మరిన్ని మంచి డీల్స్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఈ Wi-పాడ్ ని ZTE తయారు చేసింది అండ్ దీని బరువు 80 గ్రాములు . ఇది క్వాల్ కామ్ MDM9307 చిప్సెట్ తో వస్తుంది . దీని తో పాటుగా 31 డివైసెస్ తో కనెక్ట్ చేయొచ్చు . ఈ డివైస్ ని ప్లాస్టిక్ తో తయారు చేశారు . మరియు దీనిలో ఒక మైక్రో USB పోర్ట్ అండ్ సిమ్ కార్డ్ స్లాట్ , దీనిలో 32GB మైక్రో sd పెట్టుకోవచ్చు . దీనిలోని 2300mAh బ్యాటరీ గలదు .
ఈ డివైస్ ధర Rs. 3200, దీనిలో Rs. 500 రూ డోన్గిల్ ఫ్రీ గా ఇస్తుంది . ఈ ఆఫర్ లో ప్రతీరోజూ 365 రోజుల వరకు కంపెనీ 1GB 4G డేటా యూజర్స్ కి ఇస్తుంది.