రిలయన్స్ అమేజింగ్ ఆఫర్ …!!! 365 రోజుల వరకు ప్రతి రోజూ 1GB డేటా అండ్ డివైస్ పూర్తిగా ఫ్రీ ఫ్రీ ఫ్రీ ..!!!

రిలయన్స్ అమేజింగ్ ఆఫర్ …!!! 365  రోజుల వరకు ప్రతి రోజూ  1GB డేటా అండ్ డివైస్ పూర్తిగా ఫ్రీ ఫ్రీ ఫ్రీ ..!!!

 రిలయన్స్ కమ్యూనికేషన్  ఇప్పుడు కొత్త ఆఫర్ ప్రవేశపెట్టింది . ఈ ఆఫర్ కంపెనీ తన Wi-పాడ్ ద్వారా ఇస్తుంది .  కంపెనీ తన ఆన్లైన్ పోర్టల్ పై  ఒక కొత్త ఆఫర్ ను లిస్ట్ చేసింది . 

 Rcom తన 4G హాట్ స్పాట్ తో  బండిల్ డేటా ఆఫర్ ను ఇస్తుంది . ఈ ఆఫర్ కింద కంపెనీ రోజూ  365  రోజుల వరకు  1GB  డేటా ఇస్తుంది . Wi-పాడ్ అండ్   డేటా కోసం యూజర్ కి  Rs. 5,199  వరకు పే  చేయవలిసి ఉంటుంది .  దీనిని పూర్తిగా ఒక ఏడాది  వరకు పొందవచ్చు . 

మరిన్ని మంచి డీల్స్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

 ఈ Wi-పాడ్ ని ZTE  తయారు చేసింది అండ్  దీని బరువు  80  గ్రాములు .  ఇది క్వాల్ కామ్  MDM9307  చిప్సెట్ తో వస్తుంది .  దీని తో పాటుగా 31  డివైసెస్  తో కనెక్ట్ చేయొచ్చు .  ఈ డివైస్ ని ప్లాస్టిక్ తో తయారు  చేశారు .   మరియు దీనిలో ఒక మైక్రో USB  పోర్ట్ అండ్ సిమ్  కార్డ్  స్లాట్ , దీనిలో  32GB  మైక్రో sd పెట్టుకోవచ్చు . దీనిలోని 2300mAh  బ్యాటరీ  గలదు .

 ఈ డివైస్ ధర  Rs. 3200, దీనిలో Rs. 500  రూ డోన్గిల్  ఫ్రీ గా ఇస్తుంది .  ఈ ఆఫర్ లో ప్రతీరోజూ  365 రోజుల వరకు కంపెనీ 1GB 4G  డేటా యూజర్స్ కి ఇస్తుంది. 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo