మినీ కంప్యూటర్ ధర 700 రూ

మినీ  కంప్యూటర్  ధర 700 రూ
HIGHLIGHTS

Raspberry Pi వారు దీనిని అందిస్తున్నారు.

మినీ  కంప్యూటర్  ధర 700 రూ 
Raspberry Pi వారు  దీనిని  అందిస్తున్నారు. 

మినీ కంప్యూటర్ ధర 10 డాలర్లలోపే ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఇండియన్ కరెన్సీలో ఈ విలువ రూ.700 కంటే తక్కువే,రాస్ప్‌బెర్రీ పీఐ జీరో డబ్ల్యూ' (Raspberry Pi Zero W) పేరుతో సరికొత్త బోర్డ్ ఆధారిత మినీ కంప్యూటర్‌ను లాంచ్ చేయబోతున్నట్లు రాస్ప్‌బెర్రీ పీఐ ఫౌండేషన్ సగర్వంగా తెలిపింది. దీని సైజు క్రెడిట్ కార్డు సిజాన్తా ఉంటుంది.  . కంపాక్ట్ డిజైన్, తక్కువ ధర, తక్కువ విద్యుత్ వినియోగం వంటి విశిష్టతలను ఈ బోర్డు కలిగి ఉండుట దీని ప్రత్యేకత  2015లో లాంచ్ అయిన రాస్ప్‌బెర్రీ పీఐ జీరో బోర్డుతో పోలిస్తే రాస్ప్‌బెర్రీ పీఐ జీరో డబ్ల్యూ అప్‌గ్రేడెడ్ ఫీచర్లను కలిగి ఉంది. వై-ఫై 802.11n, బ్లుటూత్ 4.0 ఇన్‌బిల్ట్ కనెక్టువిటీ ఫీచర్లు అదనంగా ఈ మినీ కంప్యూటర్‌లో వున్నాయి. DIY ప్రాజెక్టుల్లో మెయిన్ రోల్ దీనిదే. BCM2835 అప్లికేషన్ ప్రాసెసర్ (1GHz ARM11 కోర్), 512 ఎంబి ర్యామ్, మైక్రోఎస్డీ స్లాట్, మినీ HDMI పోర్ట్, మైక్రో యూఎస్బీ ఆన్ ద గో పోర్ట్, మైక్రో యూఎస్బీ పవర్ పోర్ట్, HAT-compatible 40 పిన్ రీడర్, కాంపోజిట్ వీడియో, రీసెడ్ హెడర్స్, సీఎస్ఐ కెమెరా కనెక్టర్, వై-ఫై 802.11n, బ్లుటూత్ 4.0.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo