శుభవార్త :Railway నుంచి కొత్త వెబ్సైట్ అండ్ App ,క్షణాల్లో టికెట్ బుకింగ్

శుభవార్త :Railway  నుంచి కొత్త వెబ్సైట్ అండ్ App ,క్షణాల్లో టికెట్ బుకింగ్

సులభతరం మరియు త్వరగా టికెట్ బుకింగ్ పూర్తవటానికి  భారతీయ రైల్వే త్వరలో  కొత్త వెబ్సైట్ ప్రవేశపెడుతుంది. ఇదే కాక రైల్వే Android వినియోగదారుల కోసం   ఐఆర్సిటిసి మొబైల్ అప్లికేషన్ కూడా లాంచ్ చేస్తుంది  . రిపోర్ట్స్ ప్రకారం, రైల్వే యొక్క రాబోయే వెబ్సైట్ గణనీయంగా ప్రస్తుత సైట్  కంటే అప్గ్రేడ్  గా ఉంటుంది ,మరియు ప్రయాణీకుల కి టికెట్ బుకింగ్ టైం లో  సమస్య ఉండదు.

IRCTC మొబైల్ యాప్  మరియు కొత్త వెబ్సైట్ లో  లాగిన్ మరియు నావిగేషన్ ఫెసిలిటీ ఉంటుంది. ఇది కొత్త వెబ్సైట్ మరియు Android- ఆధారిత మొబైల్ యాప్  లో ప్రయాణీకులకు కన్ఫర్మ్ టికెట్ ఇప్పటివరకు  అందుబాటులో ఉంటుందని కూడా చెప్పబడుతోంది, ఈ తేదీ కూడా తెలుస్తుంది. ఇవే కాక  ప్రయాణీకుడికి రైలు యొక్క రియల్ టైం అప్డేట్ SMS అలెర్ట్ కూడా  పంపుతుంది.

ఈ రకమైన ఫీచర్  సుదీర్ఘకాలంగా పరిగణించబడిందని  సమాచారం . రైలు యొక్క రియల్ టైం ఫీచర్  కారణంగా, స్టేషన్లో కూర్చుని, రైలు కోసం వెయిటింగ్ చేసి టైం వేస్ట్  చేయనవసరం  లేదు .  అండ్ ట్రైన్ ప్లాట్ఫారం పై  రష్ కూడా తగ్గుతుంది . మీడియా రిపోర్ట్స్ లో రైల్వే  వెబ్సైట్ మరియు యాప్ లో , శాటిలైట్ ఫీచర్స్ కూడా కలవు . దీని ద్వారా ప్రయాణీకులు  ట్రైన్ లొకేషన్  తెలుసుకోవచ్చన్నమాట . ఈ యాప్ ని  భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సహాయంతో చేర్చబడుతుంది.

 

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo