139 నంబర్ కు డయిల్ చేసి మీరు ట్రెయిన్ టికెట్స్ ను cancel చేసుకునేలా కొత్త సదుపాయం అందిస్తుంది ఇండియన్ రైల్వేస్.
139 కు కాల్ చేసి cancel చేయదలుచుకున్నconfirmed టికెట్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలిపితే మీ మొబైల్ నంబర్ కు ఒక OTP(వన్ టైమ్ పాస్ వర్డ్) వస్తుంది.
ఇప్పుడు ఈ OTP ను స్టేషన్ వద్ద రిసర్వేషణ్ కౌంటర్ లో ఇస్తే మీ అమౌంట్ refund అవుతుంది. ఇది రీసెంట్ గా మార్చిన..కొంత గడువు లోపే cancel చేసుకోవాలి లాంటి refund రూల్స్ లోని ఇబ్బందులను తొలిగిస్తుంది అని అన్నారు రైల్వే మినిస్టర్ సురేష్ ప్రభు.
ఇంటి దగ్గరే కాల్ చేసి cancel చేసేసుకొని, మనీ refund ను ఎప్పుడైనా స్టేషన్ లో కోడ్ చూపించి పొందటం సునాయాసం. అయితే duplicate cancellings ను కంట్రోల్ చేయటానికి, రైల్వే cancellation charges ను పెంచటం జరిగింది.
cancellation ఫీజు ఇప్పుడు డబుల్ అయ్యాయి. అయితే మీరు IRCTC వెబ్ సైట్ లో టికెట్ తీసి ఉంటే cancellation కూడా వెబ్ సైట్ లోనే ఇలాంటి ఇబ్బందులు ఏమి లేకుండా పొందుతారు.