folding ఎలక్ట్రిక్ సైకిల్ ను రిలీజ్ చేసిన Xiaomi

folding ఎలక్ట్రిక్ సైకిల్ ను రిలీజ్ చేసిన Xiaomi

Xiaomi కేవలం స్మార్ట్ ఫోన్స్ మత్రేమే కాదు ఇతర products ను కూడా స్మార్ట్ గా తయారు చేస్తుంది అని మనకు తెలుసు కదా. ఇప్పుడు కంపెని folding bicycle ను రిలీజ్ చేసింది.

పేరు, Qicycle. ప్రైస్ – 30,700 రూ సుమారు. అయితే ఇది చైనాలో రిలీజ్ అయ్యింది. ఇండియన్ availability పై స్పష్టత లేదు. carbon fiber తో తయారు అయ్యింది.

7Kg ఉంటుంది బరువు కలిగి ఉన్న ఇది electric సైకిల్.  250W 36V electric motor తో మరియు 18650 బాటరీ తో రన్ అవుతుంది. కంటిన్యూస్ గా 45KM వెళ్తుంది.

ఎంత ట్రావెల్ అయ్యారు, calories burning వంటి fitness డిటేల్స్ ను కూడా provide చేసే స్క్రీన్ ఉంటుంది. గతంలో కూడా కంపెని Ninebot mini పేరుతో self-balancing ఎలెక్ట్రిక్ స్కూటర్ ను రిలీజ్ చేసింది. క్రింద సైకిల్ పిక్స్ చూడగలరు.

                                     ఫోల్డ్ చేస్తే కార్ లో కూడా పట్టేస్తుంది సైకిల్

 

Shrey Pacheco

Shrey Pacheco

Writer, gamer, and hater of public transport. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo