మనదగ్గరికి ఎన్నో సార్లు ఎలాంటి కాల్స్ వస్తాయంటే వాటిపై ప్రైవేట్ నెంబర్ అని ఉంటుంది . మరియు ఆ నంబర్ కనిపెట్టటం కష్టం . ఇలా మన నంబర్ ను కూడా ప్రైవేట్ చేసుకోవచ్చు ఒక సింపుల్ ట్రిక్ తో
దీనికోసం మీరు మీ ఫోన్ నెంబర్ యొక్క కాలర్ ID ని బ్లాక్ చేయాలి . దీనితో మీ కాలర్ ID వేరొక వ్యక్తి కి ప్రైవేట్ నెంబర్ లో కనిపిస్తుంది మీ నెంబర్ ని బ్లాక్ చేయటానికి ఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్లి అక్కడ కాల్ సెట్టింగ్ కింద అడిషనల్ సెట్టింగ్స్ పై క్లిక్ చేయాలి । అక్కడ మీరు కాలర్ ID ఫై టాబ్ చేయబడిన ఆప్షన్ సెలెక్ట్ చేయండి . దీని తరువాత మీ ఫోన్ నెంబర్ కాలర్ ID అందరికీ ప్రైవేట్ నెంబర్ రూపం లో కనిపిస్తుంది .