ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ అమెజాన్ వీటిపై డిస్కౌంట్స్ అందిస్తోంది.
అతి తక్కువ ధరకే పవర్ బ్యాంక్స్
ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ అమెజాన్ వీటిపై డిస్కౌంట్స్ అందిస్తోంది.
Ambrane 10000Mah Power Bank P-1122
ఈ పవర్ బ్యాంకు ఈరోజు 799 రూ లకు మీది కావొచ్చు . అమెజాన్ ఈ పవర్ బ్యాంకు పై 1000 రూ డిస్కౌంట్ అందిస్తోంది.
ఒరిజినల్ ధర 1,799 రూ ఈ పవర్ బ్యాంకు లో 10000mAh బ్యాటరీ ఇవ్వబడింది. ఛార్జింగ్ కోసం ట్రిపుల్ ఔట్పుట్ ఇవ్వబడింది.
ఇండికేషన్ కోసం LED లైట్స్ కూడా ఇవ్వబడ్డాయి.
Syska X110 11000mAH Power Bank
పవర్ బ్యాంక్ మీరు బ్లాక్ మరియు గ్రే రంగులలో కొనుగోలు చేయవచ్చు . డిస్కౌంట్ లో రూ. 999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.ఒరిజినల్ ధర రూ . 1,899 ఉంది. ఛార్జింగ్ సమయం 9 గంటలు పడుతుంది. మీరు 11000mAH బ్యాటరీ పొందవచ్చు .
Lenovo PA13000 13000 mAh Powerbank
ప్రస్తుతం రూ. 1399 ధర లో కొనుగోలు చేయవచ్చు. అసలు ధర రూ. 2,999 ఉంది. 13000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఇవ్వబడింది .డ్యూయల్ USB అవుట్పుట్ తో వస్తుంది మరియు ఒకేసారి 2 ఫోన్లను చార్జ్ చేయవచ్చు. ఒక సంవత్సరం తయారీదారు వారంటీ ఉంది.
Intex IT-PB11K 11000mAH Power Bank
11000mAH బ్యాటరీ గల పవర్ బ్యాంకు నేడు. 899 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. అసలు ధర రూ. 2,300 ఉంది.
Lapguard IT12K Power Bank 12000 mAh Make In India
పైన సూచించిన విధంగా, ఈ పవర్ బ్యాంకు భారతదేశం లో తయారు చేస్తారు. దీనిని ప్రస్తుతం రూ. 599 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. రూ. 1,401 డిస్కౌంట్ పొందండి. అసలు ధర రూ. 2,000. 12000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ లభిస్తుంది.
Mi 20000mAh Power Bank
20000mAh బ్యాటరీ ఉంది. దీనినీ ప్రస్తుతం రూ. 2,199 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. అసలు ధర రూ. 2,499 ఉంది. మరియు 300 రూ సేవ్ అవుతాయి.
PNY BE-740 10400mAH Power Bank
ఈ పవర్ బ్యాంక్ బ్యాటరీ 10400mAH ఇస్తుంది. ప్రస్తుతం దీనిని రూ. 1,190 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. అసలు ధర రూ. 2,000 మరియు ఇప్పుడు మీరు కొనుగోలు చేస్తే 810 సేవ్.
White-20000mah Power Bank Case Kit 6×18650 Battery Charger PCBA DIY
20000mah బ్యాటరీ . దీనిని ప్రస్తుతం కేవలం రూ. 405 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. అసలు ధర రూ. 680
Printland Portable Power Bank 13000 mAh
ఈ పవర్ బ్యాంకు ప్రస్తుతం 1099 ధర లో కలదు . అసలు విలువ రూ. 1999. 13000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ
U-Globe Full Capacity 10000mAh Power Bank
10000mAh బ్యాటరీ పవర్ బ్యాంకులో అమర్చారు. 799 ధర లో అందుబాటు . అసలు ధర రూ. 1,999 ఉంది. 60% ఈ డిస్కౌంట్ పొందండి. ఇది ఒక ఫ్లాష్లైట్ కి మల్లె పనిచేస్తుంది
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile