మంచి డిస్కౌంట్ లో లభిస్తున్న ఈ పవర్ బ్యాంక్ చూడండి.

Updated on 01-May-2017
HIGHLIGHTS

60% డిస్కౌంట్ తరువాత Rs. 599 లో మీదవుతుంది.

మంచి  డిస్కౌంట్  లో  లభిస్తున్న  ఈ పవర్  బ్యాంక్  చూడండి. 

Maxxlite 6000mAh Ultra Slim Leatherite Look Credit Card sized Power Bank with built-in cable for iPhone and

ఒకవేళ  మీరు పెద్ద  పవర్  బ్యాంక్  తీసుకోవాలనుకుంటే ఇది మీకు నచ్చుతుంది.  ఇది  క్రెడిట్  కార్డు సైజు  లో ఆకర్షణీయంగా  ఉంటూ   వైట్  కలర్  లో లభ్యం.  దీని  అసలు  ధర Rs. 1499 కానీ 60%  డిస్కౌంట్  తరువాత  Rs. 599  లో  మీదవుతుంది.దీనిపై  మీకు Rs. 900  సేవ్  అవుతాయి .  6000mAh బ్యాటరీ  లభిస్తుంది.  మైక్రో USB  ఛార్జింగ్  ను సపోర్ట్  చేస్తుంది. మంచి బ్యాటరీ  కెపాసిటీ  గల  ఈ పవర్  బ్యాంక్  తీసుకుంటే  మీకు  అన్ని  వేళలా  చాలా యూస్  ఫుల్  గా  ఉంటుంది.   అమెజాన్  లో ఎక్సక్లూజివ్ గా  అందుబాటులో కలదు .

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :